సేవలో భాగస్వాములు కావాలి - Kamareddy - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

తాజా వార్తలు

సేవలో భాగస్వాములు కావాలి

ఆనంద్‌ను సన్మానిస్తున్న ప్రతినిధులు

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య సంఘం పట్టణాధ్యక్షుడు ముప్పారపు ఆనంద్‌ను వీక్లీమార్కెట్‌ గల్లీ సంఘం ప్రతినిధులు ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో వీక్లీ మార్కెట్‌ సంఘం అధ్యక్షుడు యాద రాజేశ్వర్‌రావు, కార్యదర్శి శ్రీనివాస్‌, ప్రతినిధులు ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.