IND vs NZ: 20- 25 పరుగులు అదనంగా ఇచ్చాం.. సుందర్‌ బాగా ఆడాడు: హార్దిక్‌ పాండ్య

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ (India vs New Zealand) మధ్య రాంచీ వేదికగా తొలి టీ20 జరుగుతోంది. వన్డే సిరీస్‌ను గెలిచిన ఉత్సాహంలో ఉన్న భారత్‌.. పొట్టి సిరీస్‌లోనూ కివీస్‌ను ఓడించాలని బరిలోకి దిగుతోంది. మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌ మీకోసం... 

Updated : 27 Jan 2023 23:32 IST