RIL AGM: బీమా రంగంలోకి జియో ఫైనాన్షియల్‌ ఎంట్రీ.. కీ అప్‌డేట్స్‌ ఇవీ..

Updated : 28 Aug 2023 18:56 IST

RIL AGM: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 46 వార్షిక సాధారణ సమావేశం ముగిసింది. జియో ఎయిర్‌ ఫైబర్‌, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు సంబంధించి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. రిలయన్స్‌ సాధించిన ఘనతలు, భవిష్యత్‌ ప్రణాళికలను ఈ సందర్భంగా వాటాదారుల ముందుంచారు.

ముఖ్యమైన అప్‌డేట్స్‌ ఇవీ..