ఖడ్గాలు చేతపట్టి రాజ్‌పుత్ మహిళల సంప్రదాయ నృత్యం

తాజా వార్తలు

Published : 21/10/2021 14:23 IST

ఖడ్గాలు చేతపట్టి రాజ్‌పుత్ మహిళల సంప్రదాయ నృత్యం

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: గుజరాత్‌లో ఖడ్గాలు చేతపట్టి 200 మంది రాజ్‌పుత్ మహిళలు చేసిన సంప్రదాయ నృత్యం ఆకట్టుకుంటోంది. "తల్వార్ రాస్" పేరుతో మహిళల వీరత్వాన్ని ప్రదర్శించేలా రాజ్‌కోట్‌కు చెందిన రాజ కుటుంబం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. గత 12 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఏటా ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకొంటామని రాజకుటుంబీకులు చెబుతున్నారు. గతంలో ఏకంగా 2 వేల మంది రాజ్‌పుత్‌ మహిళలు ఖడ్గాలతో నృత్యం చేసి గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. మహిళలు ఏదైనా చేయగలరని నిరూపించేందుకే ‘తల్వార్‌ రాస్‌’లో  పాల్గొంటున్నామని వారు చెబుతున్నారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని