మ్యాచ్‌లకు ముందు నిద్ర లేని రాత్రులు
close

ప్రధానాంశాలు

Published : 17/05/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మ్యాచ్‌లకు ముందు నిద్ర లేని రాత్రులు

దిల్లీ: తన 24 ఏళ్ల కెరీర్‌లో చాలా భాగం ఆదుర్దాకు గురయ్యానని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ అన్నాడు. ఓ కార్యక్రమం సందర్భంగా మానసిక ఆరోగ్యం గురించి అతను మాట్లాడుతూ..   ‘‘మ్యాచ్‌కు భౌతికంగానే కాదు మానసికంగానూ సన్నద్ధం కావాలని కాల క్రమంలో తెలుసుకున్నా. నేను మైదానంలో అడుగుపెట్టడానికి చాలా ముందే నా మదిలో మ్యాచ్‌ మొదలవుతుంది. ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 10-12 ఏళ్ల పాటు ఆదుర్దాకు గురయ్యా. మ్యాచ్‌లకు ముందు ఎన్నో నిద్రలేని రోజులు గడిపా. కానీ ఇది నా సన్నాహంలో భాగమని క్రమంగా ఆమోదించా. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఏదో ఒకటి చేసేవాణ్ని. షాడో బ్యాటింగ్‌, టీవీ చూడడం, వీడియో గేమ్స్‌ ఆడడం లాంటివన్నమాట. ఉదయం టీ చేసుకోవడం కూడా మ్యాచ్‌కు సిద్ధం కావడానికి ఉపకరించేది. అలాగే బట్టలు ఇస్త్రీ చేసుకోవడం కూడా. మ్యాచ్‌కు ఒక రోజు ముందే నా బ్యాట్‌ సర్దుకునేవాణ్ని. మా అన్న నాకిది నేర్పించాడు. అది అలవాటుగా మారింది. భారత్‌కు ఆడిన చివరి మ్యాచ్‌ సందర్భంగా కూడా అదే చేశా’’ అని చెప్పాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన