close

తాజా వార్తలు

ప్రకాశం బ్యారేజీ వద్ద కొట్టుకుపోయిన వ్యక్తి

అమరావతి :  ప్రకాశం బ్యారేజీ దిగువన వరద ప్రవాహంలో ఓ వ్యక్తి కొట్టుకుపోతూ కన్పించాడు. ఆ వ్యక్తి ఆర్తనాదాలు బ్యారేజీపై వెళ్తున్నవారికి వినిపించాయి. వారు అందించిన సమాచారంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. బాధితుడు క్షేమ సమాచారం తెలియాల్సి ఉంది.
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.