IND vs AUS: రెండో టెస్టు రెండో రోజు ఆట హైలైట్స్
భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఒక పరుగు ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ 21/0 స్కోరుతో రెండో రోజు తమ తొలి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన టీమ్ఇండియా ఆసీస్ స్పిన్నర్ల ధాటికి 262 పరుగులకు ఆలౌటైంది. భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (74) అర్ధశతకం సాధించగా.. విరాట్ కోహ్లీ (44), అశ్విన్ (37), రోహిత్ శర్మ 32, రవీంద్ర జడేజా (26) ఫర్వాలేదనిపించారు. నాథన్ లైయన్ 5, కుహ్నెమన్ 2, మర్ఫీ 2 వికెట్లు తీశారు. అంతకుముందు ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ ఆధిక్యం 62 పరుగులకు చేరింది.
Updated : 18 Feb 2023 18:11 IST
1/32

2/32

3/32

4/32

5/32

6/32

7/32

8/32

9/32

10/32

11/32

12/32

13/32

14/32

15/32

16/32

17/32

18/32

19/32

20/32

21/32

22/32

23/32

24/32

25/32

26/32

27/32

28/32

29/32

30/32

31/32

32/32

Tags :
మరిన్ని
-
IND vs AUS: మూడో వన్డే ఆస్ట్రేలియాదే.. సిరీస్.. ఇచ్చేశారు!
-
IND vs AUS 2nd ODI: భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్ ఫొటోలు
-
IND vs AUS : సాగర తీరాన ఫ్యాన్స్ జోష్
-
IND vs AUS : విశాఖ చేరుకున్న భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లు
-
IND vs AUS: తొలి వన్డేలో ఆసీస్‌పై భారత్ విజయం
-
Bumrah - Sanjana : రెండేళ్లలో ఎన్ని సంగతులో... సంజన - బుమ్రా బ్యూటిఫుల్ పిక్స్
-
IND vs AUS Fourth Test: నాలుగో టెస్టు డ్రా.. సిరీస్ మనదే
-
IND vs AUS : నాలుగో టెస్టు.. నాలుగో రోజు ఆట హైలైట్స్
-
IND vs AUS : నాలుగో టెస్టు.. మూడో రోజు ఆట హైలైట్స్
-
IND vs AUS: నాలుగో టెస్టు రెండో రోజు ఆట హైలైట్స్
-
IND vs AUS: నాలుగో టెస్టు మొదటి రోజు ఆట హైలైట్స్
-
IND vs AUS: భారత్-ఆసీస్ టెస్టు మ్యాచ్.. మైదానంలో ఇరు ప్రధానుల సందడి
-
Sania Mirza: ఫేర్వెల్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడిన సానియా
-
IND vs AUS: తొలి ఓవర్లోనే కాస్త మెరుపు.. ఆఖరికి ఆసీస్‌దే గెలుపు
-
IND vs AUS: మూడో టెస్టు రెండో రోజు ఆట హైలైట్స్
-
IND vs AUS: ముగిసిన మొదటి రోజు ఆట.. జడ్డూకు నాలుగు.. ఆసీస్ ఆధిక్యం 47
-
WT20 WC: భారత్, ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ హైలైట్స్
-
IND vs AUS: జడేజా మయాజాలం.. టీమ్ఇండియాదే రెండో టెస్టు
-
IND vs AUS: రెండో టెస్టు రెండో రోజు ఆట హైలైట్స్
-
IND vs AUS: రెండో టెస్టు తొలిరోజు మ్యాచ్ హైలైట్స్
-
WT20 WC: విండీస్‌ను చిత్తు చేసిన టీమ్ఇండియా.. వరుసగా రెండో విజయం
-
INDW vs PAKW: పాక్‌పై టీమ్ఇండియా ఘనవిజయం
-
Formula E Race: సందడిగా ఫార్ములా ఈ రేస్
-
IND vs AUS: తొలి టెస్టులో భారత్ ఘన విజయం
-
Hyderabad: సందడిగా సాగిన ఫార్ములా ప్రాక్టీస్ రేస్
-
IND Vs AUS: తొలి టెస్టు రెండో రోజు ఆట హైలైట్స్
-
IND Vs AUS: తొలి టెస్టు మొదటి రోజు ఆట హైలైట్స్
-
IND vs AUS: బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ఇండియా
-
IND vs NZ : టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత్
-
IND vs NZ : రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం


తాజా వార్తలు (Latest News)
-
India News
Sarus Crane: కొంగతో అనుబంధం.. కాపాడిన వ్యక్తిపై కేసు..!
-
India News
Fact Check: ₹239 ఉచిత రీఛార్జ్ పేరుతో వాట్సాప్‌లో నకిలీ మెసేజ్!
-
Movies News
మాజీ భార్యపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన నటుడు
-
Sports News
MIW vs DCW: చరిత్ర సృష్టించిన ముంబయి.. డబ్ల్యూపీఎల్ కైవసం
-
Politics News
Madhyapradesh: 200కు పైగా సీట్లు గెలుస్తాం.. మళ్లీ అధికారం మాదే..: నడ్డా
-
Crime News
UP: ‘నన్ను ఎన్కౌంటర్ చేస్తారు’.. భయం మధ్యే గ్యాంగ్‌స్టర్ యూపీకి తరలింపు