CSK vs KKR: చెన్నై సూపర్‌ కింగ్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గెలుపు

చెన్నై సూపర్‌కింగ్స్‌కు కోల్‌కతా షాక్‌ ఇచ్చింది. ఆరు వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్‌ విజయం సాధించింది. 145 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నితీశ్‌ రాణా(57*), రింకు సింగ్‌(54) అర్ధశతకాలతో చెలరేగారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. 

Updated : 14 May 2023 23:15 IST
1/34
.. ..
2/34
3/34
4/34
5/34
6/34
7/34
8/34
9/34
10/34
11/34
12/34
13/34
14/34
15/34
16/34
. .
17/34
18/34
19/34
20/34
21/34
22/34
23/34
24/34
25/34
. .
26/34
27/34
28/34
29/34
30/34
31/34
32/34
33/34
34/34

మరిన్ని