IND vs PAK : వన్డే ప్రపంచకప్‌.. పాకిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ (Pakistan)పై భారత్ మరోసారి తిరుగులేని ఆధిపత్యాన్ని  ప్రదర్శించింది. వరల్డ్ కప్‌లో పాక్‌తో ఆడిన ఏడుసార్లు విజయం సాధించిన టీమ్‌ఇండియా (Team India).. ఎనిమిది మ్యాచ్‌లోనూ గెలుపొంది ఆ రికార్డు పదిలం చేసుకుంది. అహ్మదాబాద్‌ వేదికగా చిరకాల ప్రత్యర్థితో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బంతితో అదరగొట్టి పాకిస్థాన్‌ను 191 పరుగులకే ఆలౌట్ చేసిన టీమ్‌ఇండియా.. బ్యాటింగ్‌లోనూ సత్తాచాటింది. పాక్‌ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఓవర్లలోనే వికెట్ల నష్టానికి ఛేదించి ఈ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రోహిత్‌ శర్మ (86; 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) మరోసారి భారీ ఇన్నింగ్స్‌తో అలరించాడు. శ్రేయస్ అయ్యర్ (53; 62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు.

Updated : 14 Oct 2023 14:24 IST
1/55
2/55
3/55
4/55
5/55
6/55
7/55
8/55
9/55
10/55
11/55
12/55
13/55
14/55
15/55
16/55
17/55
18/55
19/55
20/55
21/55
22/55
23/55
24/55
25/55
26/55
27/55
28/55
29/55
30/55
31/55
32/55
33/55
34/55
35/55
36/55
37/55
38/55
39/55
40/55
41/55
42/55
43/55
44/55
45/55
46/55
47/55
48/55
49/55
50/55
51/55
52/55
53/55
54/55
55/55

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు