Congress: తెలంగాణలో మహాలక్ష్మి, చేయూత పథకాలు ప్రారంభం

అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) వెల్లడించారు. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే మరో పథకాన్ని సీఎం ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మహిళలు, యువతులు ఉత్సాహంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఫొటోలు..

Updated : 09 Dec 2023 14:16 IST
1/36
మహలక్ష్మి పథకాన్ని ప్రారంభించి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రేవంత్ రెడ్డి, అధికారులు.. మహలక్ష్మి పథకాన్ని ప్రారంభించి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రేవంత్ రెడ్డి, అధికారులు..
2/36
3/36
4/36
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో.. హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో..
5/36
కార్డు చూపుతున్న  యువతులు కార్డు చూపుతున్న యువతులు
6/36
అబిడ్స్‌లో.. అబిడ్స్‌లో..
7/36
8/36
9/36
వరంగల్‌లో.. వరంగల్‌లో..
10/36
11/36
12/36
సూర్యాపేటలో.. సూర్యాపేటలో..
13/36
14/36
మహలక్ష్మి పథకాన్ని ప్రారంభించి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రేవంత్ రెడ్డి, సజ్జనార్‌.. మహలక్ష్మి పథకాన్ని ప్రారంభించి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రేవంత్ రెడ్డి, సజ్జనార్‌..
15/36
16/36
17/36
ఖమ్మంలో.. ఖమ్మంలో..
18/36
19/36
ఆదిలాబాద్‌లో.. ఆదిలాబాద్‌లో..
20/36
21/36
ముషీరాబాద్‌లో.. ముషీరాబాద్‌లో..
22/36
కాచిగూడలో... కాచిగూడలో...
23/36
24/36
కొండాపూర్‌లో.. కొండాపూర్‌లో..
25/36
కూకట్‌పల్లిలో.. కూకట్‌పల్లిలో..
26/36
27/36
గాంధీ ఆసుపత్రిలో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన  కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గాంధీ ఆసుపత్రిలో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
28/36
29/36
రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ. పది లక్షల ఉచిత బీమా పథకాన్ని ప్రారంభించిన నగర కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ. పది లక్షల ఉచిత బీమా పథకాన్ని ప్రారంభించిన నగర కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
30/36
కామారెడ్డిలో ఉత్సాహంగా బస్సు ఎక్కుతున్న యువతులు.. కామారెడ్డిలో ఉత్సాహంగా బస్సు ఎక్కుతున్న యువతులు..
31/36
ఆధార్‌ కార్డుతో మహిళ.. ఆధార్‌ కార్డుతో మహిళ..
32/36
ఖమ్మం జిల్లాలో బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు.. ఖమ్మం జిల్లాలో బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు..
33/36
హైదరాబాద్‌లో.. హైదరాబాద్‌లో..
34/36
35/36
36/36

మరిన్ని