INDvsAFG : అఫ్గాన్‌తో మూడో టీ20 మ్యాచ్‌.. భారత ఆటగాళ్ల ప్రాక్టీస్‌

కుర్రాళ్ల జోరుతో ఇప్పటికే 2-0తో సిరీస్‌ గెలుచుకున్న టీమ్‌ఇండియా అఫ్గానిస్థాన్‌తో ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది. బెంగళూరులో జరిగే ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ చేయాలని భారత్‌ పట్టుదలగా ఉంది. అందుకు రోహిత్‌ సేన నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది.  ఆ చిత్రాలు..

Updated : 17 Jan 2024 10:46 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని