Zoonosis Day: టీకా కేంద్రాల్లో జంతు ప్రేమికుల సందడి

జూనోసిస్‌ దినోత్సవం సందర్భంగా పలువురు జంతు ప్రేమికులు తమ పెంపుడు జంతువులను టీకా కేంద్రాలకు తీసుకువచ్చి ఉచిత యాంటీ రేబిస్‌ టీకాలు వేయించారు. ఎక్కువ మంది శునకాలను తీసుకురాగా.. కొందరు పిల్లులు, కోతులు, తాబేళ్లను సైతం తీసుకొచ్చారు.

Updated : 06 Jul 2022 20:50 IST
1/18
హైదరాబాద్‌ నారాయణగూడలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ పశువుల ఆసుపత్రిలో నిర్వహించిన ఉచిత రేబిస్ వ్యాక్సిన్ శిబిరానికి పెంపుడు జంతువులతో వచ్చిన జంతు ప్రేమికులు హైదరాబాద్‌ నారాయణగూడలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ పశువుల ఆసుపత్రిలో నిర్వహించిన ఉచిత రేబిస్ వ్యాక్సిన్ శిబిరానికి పెంపుడు జంతువులతో వచ్చిన జంతు ప్రేమికులు
2/18
3/18
4/18
5/18
6/18
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో.. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో..
7/18
8/18
9/18
ఒంగోలులోని టీకా కేంద్రానికి వచ్చిన జంతు ప్రేమికులు ఒంగోలులోని టీకా కేంద్రానికి వచ్చిన జంతు ప్రేమికులు
10/18
11/18
12/18
13/18
అనంతపురంలో.. అనంతపురంలో..
14/18
15/18
కర్నూలులోని టీకా కేంద్రానికి పెంపుడు జంతువులను తీసుకొచ్చిన జంతు ప్రేమికులు కర్నూలులోని టీకా కేంద్రానికి పెంపుడు జంతువులను తీసుకొచ్చిన జంతు ప్రేమికులు
16/18
17/18
18/18

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు