Chandrayaan 3 : జాబిల్లిపై చంద్రయాన్‌-3 ప్రయాణమిది.. ఫొటోలు

పున్నమి నిండు చందమామ సొగసు చూస్తూ వేల ఏళ్లుగా మురిసిపోయిన భారతావని మనసు.. ఇప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతోంది. నెలరాజు గుట్టు విప్పేందుకు నింగిలోకి దూసుకెళ్లిన మన చంద్రయాన్‌-3 (Chandrayaan-3) విజయగీతిక వినిపించింది. 140కోట్ల మంది భారతీయుల కలల్ని నిజం చేస్తూ బుధవారం సాయంత్రం 6.03 గంటలకు ల్యాండర్‌ జాబిల్లిపై దిగ్విజయంగా కాలుమోపి.. భారత వైజ్ఞానిక సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది.

Updated : 24 Aug 2023 13:42 IST
1/16
నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)
2/16
నింగిలోకి దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్న చంద్రయాన్‌-3 నింగిలోకి దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్న చంద్రయాన్‌-3
3/16
శ్రీహరికోట నుంచి చంద్రయాన్‌-3 వ్యోమనౌకను శక్తిమంతమైన ఎల్‌వీఎం3 ఎం4 రాకెట్‌ నింగిలోకి మోసుకెళ్లింది. శ్రీహరికోట నుంచి చంద్రయాన్‌-3 వ్యోమనౌకను శక్తిమంతమైన ఎల్‌వీఎం3 ఎం4 రాకెట్‌ నింగిలోకి మోసుకెళ్లింది.
4/16
5/16
6/16
మరోసారి కక్ష్య పెంపు విన్యాసం(భూకక్ష్యలో) మరోసారి కక్ష్య పెంపు విన్యాసం(భూకక్ష్యలో)
7/16
జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశం (లూనార్‌ ఆర్బిట్‌ ఇన్సర్షన్‌) జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశం (లూనార్‌ ఆర్బిట్‌ ఇన్సర్షన్‌)
8/16
కక్ష్య తగ్గింపు విన్యాసం నిర్వహణ కక్ష్య తగ్గింపు విన్యాసం నిర్వహణ
9/16
మళ్లీ కక్ష్య తగ్గింపు విన్యాసాలు మళ్లీ కక్ష్య తగ్గింపు విన్యాసాలు
10/16
ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విజయవంతంగా విడిపోయిన ల్యాండర్‌ ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విజయవంతంగా విడిపోయిన ల్యాండర్‌
11/16
డీబూస్టింగ్‌ (వేగం తగ్గింపు ప్రక్రియ) నిర్వహణ డీబూస్టింగ్‌ (వేగం తగ్గింపు ప్రక్రియ) నిర్వహణ
12/16
మళ్లీ డీబూస్టింగ్‌ నిర్వహణ మళ్లీ డీబూస్టింగ్‌ నిర్వహణ
13/16
14/16
15/16
జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద సురక్షితంగా ఉపరితలంపై దిగిన ల్యాండర్‌ జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద సురక్షితంగా ఉపరితలంపై దిగిన ల్యాండర్‌
16/16
జాబిల్లిపై చంద్రయాన్‌3 తీసిని తొలి చిత్రాలు జాబిల్లిపై చంద్రయాన్‌3 తీసిని తొలి చిత్రాలు

మరిన్ని