CM KCR : సూర్యాపేటలో సీఎం కేసీఆర్‌ పర్యటన.. పలు కార్యాలయాలు ప్రారంభం

సూర్యాపేట జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటించారు. సూర్యాపేటలో మెడికల్ కళాశాల, భారాస పార్టీ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, నూతన మార్కెట్‌ యార్డును ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు.

Updated : 20 Aug 2023 16:38 IST
1/14
2/14
3/14
4/14
నూతన కలెక్టరేట్ కార్యాలయంలో పూజలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీశ్ రెడ్డి తదితరులు నూతన కలెక్టరేట్ కార్యాలయంలో పూజలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీశ్ రెడ్డి తదితరులు
5/14
సూర్యాపేటలో అంజనాపూరి కాలనీకి వెళ్లే చౌరస్తా వద్ద భారీగా నిలిచిన వాహనాలు సూర్యాపేటలో అంజనాపూరి కాలనీకి వెళ్లే చౌరస్తా వద్ద భారీగా నిలిచిన వాహనాలు
6/14
సమీకృత మార్కెట్‌లోకూరగాయల వ్యాపారులతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ సమీకృత మార్కెట్‌లోకూరగాయల వ్యాపారులతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
7/14
సూర్యాపేటలోని సమీకృత మార్కెట్‌నుప్రారంభించిన సీఎం కేసీఆర్, చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు సూర్యాపేటలోని సమీకృత మార్కెట్‌నుప్రారంభించిన సీఎం కేసీఆర్, చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు
8/14
9/14
సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు వేచి ఉన్న కళాకారులు, ప్రజలు సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు వేచి ఉన్న కళాకారులు, ప్రజలు
10/14
సీఎం కేసీఆర్‌ సభకు హాజరైన జనం సీఎం కేసీఆర్‌ సభకు హాజరైన జనం
11/14
12/14
13/14
సూర్యాపేటలోఏర్పాటు చేసిన సభా వేదిక సూర్యాపేటలోఏర్పాటు చేసిన సభా వేదిక
14/14
సూర్యాపేటలో ... సూర్యాపేటలో ...

మరిన్ని