Hyderabad: భాగ్యనగరంపై వరుణుడి ప్రతాపం

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి కురుస్తోన్న వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.    

Updated : 06 Oct 2022 17:05 IST
1/13
రాయదుర్గం ఐటీ కారిడార్‌లో కురుస్తున్న వర్షం రాయదుర్గం ఐటీ కారిడార్‌లో కురుస్తున్న వర్షం
2/13
3/13
మెట్రో వంతెన కింద తలదాచుకున్న ద్విచక్ర వాహనదారులు మెట్రో వంతెన కింద తలదాచుకున్న ద్విచక్ర వాహనదారులు
4/13
వర్షంలోనూ పరుగులిడుతున్న మెట్రో రైలు వర్షంలోనూ పరుగులిడుతున్న మెట్రో రైలు
5/13
6/13
ట్యాంక్‌బండ్‌ ప్రాంతంలో కురుస్తున్న వర్షం ట్యాంక్‌బండ్‌ ప్రాంతంలో కురుస్తున్న వర్షం
7/13
వర్షంలో ద్విచక్ర వాహనదారుల అవస్థలు వర్షంలో ద్విచక్ర వాహనదారుల అవస్థలు
8/13
9/13
10/13
11/13
గొడుగు పట్టుకుని వెళ్తున్న పాదచారులు గొడుగు పట్టుకుని వెళ్తున్న పాదచారులు
12/13
కృష్ణానగర్‌ బస్తీల్లో నిలిచిన వర్షపునీరు కృష్ణానగర్‌ బస్తీల్లో నిలిచిన వర్షపునీరు
13/13

మరిన్ని