K Viswanath: కళాతపస్వి.. కె. విశ్వనాథ్‌కి ప్రముఖుల సంతాపం..!

ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్‌లో విషాదం అలముకుంది. విశ్వనాథ్‌ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Updated : 03 Feb 2023 15:29 IST
1/33
కె.విశ్వనాథ్‌ పార్థివ దేహం వద్ద నివాళి అర్పిస్తున్న వెంకటేశ్‌ కె.విశ్వనాథ్‌ పార్థివ దేహం వద్ద నివాళి అర్పిస్తున్న వెంకటేశ్‌
2/33
పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌
3/33
4/33
5/33
6/33
నివాళి అర్పిస్తున్న ఆర్‌. నారాయణమూర్తి నివాళి అర్పిస్తున్న ఆర్‌. నారాయణమూర్తి
7/33
8/33
కె. విశ్వనాథ్‌ భౌతికకాయం వద్ద నివాళులు అర్పిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కె. విశ్వనాథ్‌ భౌతికకాయం వద్ద నివాళులు అర్పిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
9/33
10/33
11/33
12/33
13/33
నివాళి అర్పిస్తున్న బోయపాటి శ్రీను నివాళి అర్పిస్తున్న బోయపాటి శ్రీను
14/33
15/33
కె. విశ్వనాథ్ భౌతికకాయం వద్ద కన్నీటి పర్యంతమైన నటుడు చంద్ర మోహన్‌ కె. విశ్వనాథ్ భౌతికకాయం వద్ద కన్నీటి పర్యంతమైన నటుడు చంద్ర మోహన్‌
16/33
17/33
. .
18/33
19/33
20/33
21/33
22/33
23/33
24/33
25/33
మెగాస్టార్ చిరంజీవి.. మెగాస్టార్ చిరంజీవి..
26/33
27/33
హాస్య నటుడు బ్రహ్మానందం.. హాస్య నటుడు బ్రహ్మానందం..
28/33
నటి రాధిక.. నటి రాధిక..
29/33
30/33
31/33
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌..
32/33
కె. విశ్వనాథుని పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్న రాష్ర్ట పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నటుడు రాజశేఖర్ కె. విశ్వనాథుని పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్న రాష్ర్ట పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నటుడు రాజశేఖర్
33/33

మరిన్ని