karimnagar: కరీంనగర్‌లో కృతిశెట్టి సందడి

కరీంనగర్‌ (karimnagar)లో సినీనటి కృతిశెట్టి సందడి చేశారు. పట్టణంలోని ఓ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో సినీనటులు, మంత్రి గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

Updated : 02 Oct 2023 16:56 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని