PM Modi: జగిత్యాలలో భాజపా ‘విజయ సంకల్ప సభ’

జగిత్యాలలో భాజపా ‘విజయ సంకల్ప సభ’ను నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సభ ఆరంభంలో కాసేపు తెలుగులో ప్రసంగించి మోదీ అందరినీ ఉత్సాహపరిచారు. భాజపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఫొటోలు..

Updated : 18 Mar 2024 16:11 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని