IND vs BAN: భారత్‌-బంగ్లాదేశ్‌ తొలి టెస్టు.. రెండో రోజు మ్యాచ్‌ చిత్రాలు

భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్‌ రెండో రోజు ఆట ముగిసింది. టీమ్‌ఇండియా బౌలర్ల దెబ్బకు ఆట ముగిసే సమయానికి బంగ్లా ఎనిమిది వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌ ఇంకా 271 పరుగులు వెనుకబడి ఉంది.

Updated : 15 Dec 2022 17:31 IST
1/22
. .
2/22
3/22
4/22
5/22
6/22
7/22
8/22
9/22
10/22
11/22
12/22
13/22
14/22
15/22
16/22
17/22
18/22
19/22
20/22
21/22
22/22

మరిన్ని