ISRO: విజయవంతమైన పీఎస్‌ఎల్‌వీ సీ-56

శ్రీహరికోట: పీఎస్‌ఎల్‌వీ సీ-56 ప్రయోగం విజయవంతమైంది. దీని ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్‌-సార్‌ ప్రధాన ఉప్రగ్రహంతో పాటు ఆరు చిన్న ఉపగ్రహాలను ఎర్త్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. మొత్తం 420కిలోల బరువుగల 7 ఉపగ్రహాలను PSLV C-56 మోసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఆదివారం ఉదయం 6.31 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి56 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. 

Updated : 30 Jul 2023 11:25 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని