yuvagalam: రామకుప్పంలో నారా లోకేశ్‌ యువగళం

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ఆదివారం కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం నుంచి రామకుప్పం మండలంలోని చల్దిగానిపల్లి వరకు కొనసాగింది. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Updated : 29 Jan 2023 19:28 IST
1/8
.. ..
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని