Published : 16 May 2022 02:21 IST

తాజా ఇంటర్న్‌షిప్‌లు

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: మనాహ్‌ వెల్‌నెస్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,500

దరఖాస్తు గడువు: మే 26

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు

లింకు: internshala.com/i/68af4e


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ప్రత్యక్ష ఆగ్రోటెక్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: మే 26

ఎవరు అర్హులు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/108f3b


ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: హౌస్‌ ఆఫ్‌ బాబాస్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000

దరఖాస్తు గడువు: మే 26

ఎవరు అర్హులు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావా స్క్రిప్ట్‌, రియాక్ట్‌జేఎస్‌, రెస్ట్‌ ఏపీఐ నైపుణ్యాలు ఉన్నవారు.

internshala.com/i/f6c027


మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: వల్కన్‌టెక్‌ సాఫ్ట్‌వేర్‌

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.20,000

దరఖాస్తు గడువు: మే 26

ఎవరు అర్హులు: బాష్‌, జాంగో, గిట్‌, లినక్స్‌, పోస్ట్‌గ్రెఎస్‌క్యూఎల్‌, పైతాన్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/660096


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: పింక్‌విల్లా

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-11,000

దరఖాస్తు గడువు: మే 26

ఎవరు అర్హులు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌లో నైపుణ్యం ఉన్నవారు

లింకు: internshala.com/i/7a1fd4


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని