Published : 27 Dec 2022 00:25 IST

తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
వీడియో మేకింగ్‌/ఎడిటింగ్‌

సంస్థ: దక్ష్య
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 05.01.2023
అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, ఫైనల్‌ కట్‌ ప్రొ, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/8f9cb0


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: ఫ్యాక్ట్స్‌టాకీ
స్టైపెండ్‌: నెలకు రూ.800
దరఖాస్తు గడువు: 05.01.2023
అర్హతలు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు
* internshala.com/i/f37e09


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: డిజి జుగడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000-5,000
దరఖాస్తు గడువు: 05.01.2023
అర్హతలు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రిసెర్చ్‌ అండ్‌ ఎనలిటిక్స్‌ నైపుణ్యాలు
* internshala.com/i/ab9b3c


మార్కెటింగ్‌

సంస్థ: మయూర్‌ జగ్‌తప్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: 05.01.2023
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం
internshala.com/i/a9646b


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: కొరిజో
స్టైపెండ్‌: నెలకు రూ.1,000-5,000
దరఖాస్తు గడువు: 05.01.2023
అర్హతలు: కంటెంట్‌, డిజిటల్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/f0f44d


ఆపరేషన్స్‌

సంస్థ: యువర్‌ రీటైల్‌ కోచ్‌ (వైఆర్‌సీ)
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-7,000
దరఖాస్తు గడువు: 05.01.2023
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు
* internshala.com/i/a70d4c


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు