తాజా ఇంటర్న్‌షిప్‌లు

హైదరాబాద్‌లోఫండ్‌రైజింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌సంస్థ: అభినవ్‌ సోషల్‌ ట్రస్ట్‌స్టైపెండ్‌: నెలకు రూ.12,000-15,000దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 13అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ, తెలుగు మాట్లాడటం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు.

Published : 06 Apr 2023 00:13 IST

హైదరాబాద్‌లో
ఫండ్‌రైజింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌

సంస్థ: అభినవ్‌ సోషల్‌ ట్రస్ట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,000-15,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 13

అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ, తెలుగు మాట్లాడటం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/bd2a42


రోబోటిక్స్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: టెకొల్యూషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.20,000-30,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 13

అర్హతలు: రోబోటిక్స్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌, రోబోటిక్స్‌ నైపుణ్యాలు

* internshala.com/i/e3166c


ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌

సంస్థ: క్యాపిటల్‌నౌ

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 13

అర్హతలు: బిజినెస్‌ ఎనాలిసిస్‌, బిజినెస్‌ రిసెర్చ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

*  internshala.com/i/2cb71a


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: డిజిటల్‌ 1360

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 13

అర్హతలు: బ్లాగింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/070f4a


ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: యాడ్‌వర్‌గో ఓవర్సీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.14,000-17,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 13

అర్హతలు: ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

*  internshala.com/i/07d2ee


ఫొటోగ్రఫీ

సంస్థ: స్పాట్‌లెట్‌ టెక్నాలజీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 13

అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, ఫొటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/d247ee


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని