తాజా ఇంటర్స్‌షిప్‌లు

సంస్థ: ర్యాఫ్ట్‌ల్యాబ్స్‌, స్టైపెండ్‌: నెలకు రూ.7,000, దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27, అర్హతలు: ఆండ్రాయిడ్‌, డార్ట్‌, ఫ్లట్టర్‌, ఐఓఎస్‌ నైపుణ్యాలు

Published : 18 Apr 2023 00:28 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ఫ్లట్టర్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ర్యాఫ్ట్‌ల్యాబ్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27

అర్హతలు: ఆండ్రాయిడ్‌, డార్ట్‌, ఫ్లట్టర్‌, ఐఓఎస్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/d49434


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: ఐఐటీ బాంబే

స్టైపెండ్‌: నెలకు రూ.1,000-2,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27

అర్హతలు: కంటెంట్‌ మార్కెటింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, కాపీ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/b30da4


కంటెంట్‌ రైటింగ్‌ (హిందీ)

సంస్థ: ఆస్ట్రోటాక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27

అర్హతలు: బ్లాగింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, హిందీ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు  

* internshala.com/i/c6509c


మార్కెటింగ్‌

సంస్థ: అన్‌స్కూల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000-5,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సేల్స్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/f62ec6


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: కెరియర్స్‌360

స్టైపెండ్‌: నెలకు రూ.1,500

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27

అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/8ed29f


రిక్రూట్‌మెంట్‌  

సంస్థ: పాజ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-6,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27

అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడం, రాయడం, హెచ్‌ఆర్‌ అనలిటిక్స్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, రిక్రూట్‌మెంట్‌ నైపుణ్యాలు

* internshala.com/i/758029


న్యూస్‌ లిసనింగ్‌

సంస్థ: స్పోర్ట్స్‌కీడ

స్టైపెండ్‌: నెలకు రూ.7,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27

అర్హతలు: న్యూస్‌ లిసనింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

*  internshala.com/i/f8e671


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని