తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: పాజ్‌స్టైపెండ్‌: నెలకు రూ.1,500-10,000దరఖాస్తు గడువు: జూన్‌ 27అర్హతలు: బిజినెస్‌ రిసెర్చ్‌, కంటెంట్‌ రైటింగ్‌, డిజిటల్‌ అడ్వర్‌టైజింగ్‌...

Published : 20 Jun 2023 00:12 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
క్రౌడ్‌ఫండింగ్‌/ఫండ్‌రైజింగ్‌

సంస్థ: పాజ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,500-10,000

దరఖాస్తు గడువు: జూన్‌ 27

అర్హతలు: బిజినెస్‌ రిసెర్చ్‌, కంటెంట్‌ రైటింగ్‌, డిజిటల్‌ అడ్వర్‌టైజింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ రాయడం, సేల్స్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/18ba7b


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: జెకో  స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: జూన్‌ 30

అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఈమెయిల్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు  

internshala.com/i/ca830b


రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌

సంస్థ: స్టేర్‌అవుట్‌ గేమ్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: జూన్‌ 30

అర్హతలు: రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌, యూఐపాత్‌ నైపుణ్యాలు

internshala.com/i/6fb532


యూఐ/యూఎక్స్‌ అండ్‌ గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: హ్యూమన్‌ డిజిటల్‌ ఎల్‌ఎల్‌పీ

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-6,000

దరఖాస్తు గడువు: జూన్‌ 30

అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫిగ్మా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డెవలప్‌మెంట్‌, వైర్‌ఫ్రేమింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/95a8bc


వర్చువల్‌ అసిస్టెన్స్‌

సంస్థ: గామాహౌస్‌ పబ్లిషింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000

దరఖాస్తు గడువు: జూన్‌ 30

అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌ నైపుణ్యం

internshala.com/i/2fb551


టైపింగ్‌ అండ్‌ డీటీపీ

సంస్థ: ఇంటెసమ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.1,500

దరఖాస్తు గడువు: జూన్‌ 30

అర్హతలు: టైపింగ్‌ అండ్‌ డీటీపీ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/d13dfa


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని