తాజా ఇంటర్న్ షిప్ లు

సంస్థ: ఇండియా యూత్‌ ఫర్‌ సొసైటీ స్టైపెండ్‌: నెలకు రూ.3,000 దరఖాస్తు గడువు: జులై 11 అర్హతలు: సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం

Published : 06 Jul 2023 00:48 IST

విజయవాడలో

మార్కెటింగ్‌

సంస్థ: ఇండియా యూత్‌ ఫర్‌ సొసైటీ
స్టైపెండ్‌: నెలకు రూ.3,000 దరఖాస్తు గడువు: జులై 11
అర్హతలు: సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం
*internshala.com/i/79e3c5


విశాఖపట్నం, విజయవాడలలో

సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌


సంస్థ: ఒరిల్‌ ఫుడ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000 దరఖాస్తు గడువు: జులై 10
అర్హతలు: సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/5c7b32


వరంగల్‌, హన్మకొండ, కాజీపేట్‌లలో

కంప్యూటర్‌ ఆపరేషన్స్‌


సంస్థ: త్రూపెరా టెక్నాలజీస్‌ ఎల్‌ఎల్‌పీ
స్టైపెండ్‌: నెలకు రూ.5,000 దరఖాస్తు గడువు: జులై 10
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, లేబర్‌ లాస్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు  
* nternshala.com/i/796b59


హైదరాబాద్‌, విజయవాడలలో

రోబోటిక్స్‌


సంస్థ: రుఫార్మ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000 దరఖాస్తు గడువు: జులై 10
అర్హతలు: ఆండ్రాయిడ్‌, యానిమేషన్‌, ఏఎన్‌ఎస్‌వైఎస్‌, బయోలజీ, సర్క్యూట్‌ డిజైన్‌, కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌, కంప్యూటర్‌ విజన్‌, డేటా అనలిటిక్స్‌, డీప్‌ లెర్నింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, ఫైర్‌బేస్‌ క్లౌడ్‌ మెసేజింగ్‌, గిట్‌హబ్‌, రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌, రోబోటిక్స్‌ నైపుణ్యాలు
*internshala.com/i/f6aa33


హైదరాబాద్‌, విజయవాడలలో

ట్రావెల్‌ ఆపరేషన్స్‌

సంస్థ: హ్యాపీ వెకేషన్స్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ స్టైపెండ్‌: నెలకు రూ.13,000 దరఖాస్తు గడువు: జులై 10
అర్హతలు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు
* internshala.com/i/31688a


మంగళగిరి, విజయవాడలలో

ఆపరేషన్స్‌

సంస్థ: టోటల్‌ ఫ్రెష్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000-6,000  దరఖాస్తు గడువు: జులై 8
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, రిపోర్ట్‌ రైటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/f7f85f


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని