తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌గ్రాఫిక్‌ డిజైన్‌

Published : 02 Aug 2023 00:35 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: కేమ్‌లొ  

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 10

అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/154eee

బిజినెస్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: ఒజిబుక్‌ టెక్‌ సొల్యూషన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 10

అర్హతలు: బిజినెస్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

  • internshala.com/i/5a2e23

క్రిప్టోకరెన్సీస్‌ ట్రేడింగ్‌

సంస్థ: ట్రేడ్‌శాల

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 10

అర్హతలు: ఎకనామిక్స్‌, ఇన్వెస్టింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/1b2683

హైదరాబాద్‌లో

కస్టమర్‌ సపోర్ట్‌ కాల్‌

సంస్థ: ఎఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 11

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/02fc73

ఆర్గనైజేషనల్‌ సైకాలజీ

సంస్థ: డీప్‌థాట్‌ ఎడ్యుటెక్‌ వెంచర్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 10

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, మార్కెటింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/9e8c9d

క్వాలిటీ ఎస్యూరెన్స్‌

సంస్థ: రిజల్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.7,000-10,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 10

అర్హతలు: క్వాలిటీ ఎస్యూరెన్స్‌/ క్వాలిటీ కంట్రోల్‌, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/e1298c

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని