తాజా ఇంటర్న్‌షిప్‌లు

Published : 07 Aug 2023 00:25 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
జావా డెవలప్‌మెంట్‌

సంస్థ: సన్‌బేస్‌డేటా
స్టైపెండ్‌: నెలకు రూ.30,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 10
అర్హతలు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావా, జావాస్క్రిప్ట్‌, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌
 internshala.com/i/921074


ఫండ్‌ రైజింగ్‌

సంస్థ: తారే జమీన్‌ ఫౌండేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 12
అర్హతలు: ఫండ్‌ రైజింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
⇒ internshala.com/i/dd15d7


గుంటూరు, హైదరాబాద్‌, విజయవాడలలో

మెడికల్‌ డివైజ్‌ సేల్స్‌

సంస్థ: లైట్‌మెడ్‌ ఇండియా
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 11
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, సేల్స్‌  
 internshala.com/i/77f9ff


ప్రీ సేల్స్‌

సంస్థ: సేల్స్‌ ఏంజిల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 17
అర్హతలు: సేల్స్‌, సేల్స్‌ఫోర్స్‌ నైపుణ్యాలు
 internshala.com/i/b3b6d1


యూనిటీ డెవలప్‌మెంట్‌

సంస్థ: సన్‌బేస్‌డేటా
స్టైపెండ్‌: నెలకు రూ.30,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 16
అర్హతలు: యూనిటీ 3డి నైపుణ్యం
 internshala.com/i/8ccb9a


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని