తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: కుటుంబ్‌ ఆస్పిరేషన్‌ స్టైపెండ్‌: నెలకు రూ.1,000 దరఖాస్తు గడువు: ఆగస్టు 24 అర్హతలు: రిస్క్‌, లా అండ్‌ రెగ్యులేషన్స్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

Published : 16 Aug 2023 00:01 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
రిస్క్‌, లా అండ్‌ రెగ్యులేషన్స్‌

సంస్థ: కుటుంబ్‌ ఆస్పిరేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 24

అర్హతలు: రిస్క్‌, లా అండ్‌ రెగ్యులేషన్స్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/9c55e9


సేల్స్‌ (ట్రావెల్‌ అండ్‌ టూరిజం)

సంస్థ: వేగస్‌ ట్రావెల్‌ అడ్వైజర్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 24

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, మార్కెటింగ్‌, ఆపరేషన్స్‌ నైపుణ్యాలు

internshala.com/i/351c9e


మార్కెటింగ్‌

సంస్థ: కుటుంబ్‌ ఆస్పిరేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 24

అర్హతలు: మార్కెటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/c8e718


సేల్స్‌ అండ్‌ ఔట్‌రీచ్‌

సంస్థ: పాజ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,500-5,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 24

అర్హతలు: సేల్స్‌ అండ్‌ ఔట్‌రీచ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/1d1b8b


హైదరాబాద్‌లో...

నరేటివ్‌ క్రాఫ్టింగ్‌

సంస్థ: ఫ్యూచర్‌ స్కిల్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.18,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 25

అర్హతలు: నరేటివ్‌ క్రాఫ్టింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/b73446


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని