తాజా ఇంటర్న్ షిప్ లు

సంస్థ: హ్యాండ్‌జిలెక్ట్రో రోబోటిక్స్‌ ల్యాబ్స్‌ స్టైపెండ్‌: నెలకు రూ.5,000 దరఖాస్తు గడువు: సెప్టెంబరు 20 అర్హతలు: కంటెంట్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, మార్కెటింగ్‌ స్ట్రాటజీస్‌,

Published : 13 Sep 2023 00:42 IST

హైదరాబాద్‌లో

సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌

సంస్థ: హ్యాండ్‌జిలెక్ట్రో రోబోటిక్స్‌ ల్యాబ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000 దరఖాస్తు గడువు: సెప్టెంబరు 20 అర్హతలు: కంటెంట్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, మార్కెటింగ్‌ స్ట్రాటజీస్‌, సేల్స్‌
*  internshala.com/i/3cf630


ఇన్‌-హౌస్‌ కంటెంట్‌ క్రియేషన్‌

సంస్థ: డిమార్కస్‌ వెంచర్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 21
అర్హతలు: కంటెంట్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/e0bcb4


అగ్రి-బిజినెస్‌ ఆపరేషన్స్‌

సంస్థ: ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 21
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/c78a59


హార్టికల్చరిస్ట్‌

సంస్థ: ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 21
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు
* internshala.com/i/2b3dec


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని