తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

Updated : 10 Oct 2023 01:39 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ఫ్లట్టర్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఆస్టెల్లో ఇండియా  

స్టైపెండ్‌: నెలకు రూ.6,000-10,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 18

అర్హతలు: ఏడబ్ల్యూఎస్‌, ఆండ్రాయిడ్‌, డార్ట్‌, ఫ్లట్టర్‌, ఐఓఎస్‌, నోడ్‌.జేఎస్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/88b7ee

రిక్రూట్‌మెంట్‌

సంస్థ: కార్యార్థ్‌ కన్సల్టెంట్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-8,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 19

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఎంప్లాయ్‌మెంట్‌ ఎంగేజ్‌మెంట్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, రిక్రూట్‌మెంట్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/ca221c

వీడియో ఎడిటింగ్‌

సంస్థ: యువర్‌ డిజిటల్‌ లిఫ్ట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-13,000

దరఖాస్తు గడువు:అక్టోబరు 19

అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ నైపుణ్యాలు

  • internshala.com/i/a72b48

హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: స్కిల్‌ఎరీనా ఎడ్యుకేషన్‌ టెక్నాలజీస్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.1,000

దరఖాస్తు గడువు: అక్టోబరు  19

అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడం, మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/669367

ఎస్‌ఎంఈ - కెమిస్ట్రీ  

సంస్థ: క్యూఏ సాల్వర్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,000-22,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 19

అర్హతలు: కెమిస్ట్రీ, కంటెంట్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

  • internshala.com/i/a8b0bf

పెర్ఫామెన్స్‌ మార్కెటింగ్‌

సంస్థ: టిక్‌ టాక్‌ టో ఫుట్‌వేర్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 19

అర్హతలు: ఫేస్‌బుక్‌ యాడ్స్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/23c412

టెలికాలింగ్‌

సంస్థ: హంట్‌ డిజిటల్‌ మీడియా

స్టైపెండ్‌: నెలకు రూ.4,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 19

అర్హతలు: ఇంగ్లిష్‌, హిందీ మాట్లాడటంలో నైపుణ్యం

  • internshala.com/i/7e5bf0

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: శ్రీ జెనిసిస్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.3,000 

దరఖాస్తు గడువు: అక్టోబరు 19

అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ ప్రావీణ్యం, ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

  • nternshala.com/i/39ff42

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: శ్రేస్థం ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 11

అర్హతలు: ఇన్‌స్టాగ్రామ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/360ec7

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని