తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: గోల్డెన్‌ రైజ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.25,000-30000 దరఖాస్తు గడువు: 7 డిసెంబరుఔ అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు...

Updated : 06 Dec 2023 00:52 IST

తిరుపతి, వైజాగ్‌, హైదరాబాద్‌,విజయవాడలలో

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: గోల్డెన్‌ రైజ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.25,000-30000

దరఖాస్తు గడువు: 7 డిసెంబరుఔ

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/7def44 


విశాఖపట్నం, హైదరాబాద్‌లలో

ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: బాట్‌క్లబ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,000-18,000

దరఖాస్తు గడువు: 9 డిసెంబరు

అర్హతలు: ఎన్‌ఈటీ, పైతాన్‌, రియాక్ట్‌జేఎస్‌, రియాక్ట్‌ నేటివ్‌, రెస్ట్‌ ఏపీఐ నైపుణ్యాలు

internshala.com/i/2e7d77


విజయవాడలో

ఆపరేషన్స్‌

సంస్థ: ఐకుశల్‌ స్పేసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: 11 డిసెంబరు

అర్హతలు: ఆపరేషన్స్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/af7ebe 


హైదరాబాద్‌లో

క్రియేటివ్‌ కాపీరైటింగ్‌

సంస్థ: శాన్వి గ్రూప్‌

స్టైపెండ్‌: నెలకు రూ. 5,000-10,000

దరఖాస్తు గడువు: 7 డిసెంబరు

అర్హతలు: బ్లాగింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, కాపీరైటింగ్‌

internshala.com/i/d3773c 


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ప్లూటోక్రాట్‌ సిమ్యులేషన్స్‌ టెక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000-10,000

దరఖాస్తు గడువు: 8 డిసెంబరు

అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడం, డిజిటల్‌, ఈమెయిల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

internshala.com/i/11dc4f 


పర్చేజ్‌ ఆపరేషన్స్‌

సంస్థ: ఎటర్నల్‌ రోబోటిక్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,000

దరఖాస్తు గడువు: 8 డిసెంబరు

అర్హతలు: ఎంఎస్‌ ఆఫీస్‌ నైపుణ్యం

internshala.com/i/66b7a2 


మార్కెట్‌ రిసెర్చ్‌

సంస్థ: ఇన్నర్‌స్కోర్‌

స్టైపెండ్‌: ఒకేసారి రూ.15,000

దరఖాస్తు గడువు: 11 డిసెంబరు

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, మార్కెట్‌ అనాలిసిస్‌, మార్కెట్‌ రిసెర్చ్‌, రిపోర్ట్‌ రైటింగ్‌, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌ నైపుణ్యాలు

internshala.com/i/527726 


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: మెగామైండ్స్‌ ఐటీ సర్వీసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: 11 డిసెంబరు

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, డిజిటల్‌ అడ్వర్‌టైజింగ్‌ నైపుణ్యాలు 

internshala.com/i/035f93 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని