తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

Updated : 18 Dec 2023 22:56 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
ఫైనాన్స్‌

సంస్థ: వన్స్‌ ఓన్‌ ఫైనాన్సర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 28

అర్హతలు: అకౌంటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, స్టాక్‌ ట్రేడింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/b5ac0c

గ్రాఫిక్‌ అండ్‌ యూఐ డిజైన్‌

సంస్థ: మార్కెట్‌ఇంక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-25,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 29

అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ఫొటోషాప్‌ లైట్‌రూమ్‌ సీసీ, ప్రీమియర్‌ ప్రొ, ఫిగ్మా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/ebb980

డాట్‌ నెట్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: హైబ్రోల్యాబ్స్‌ టెక్నాలజీస్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.25,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 29

అర్హతలు: డాట్‌నెట్‌, సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/f0535d

హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: రోజ్‌లిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాన్సెప్ట్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000-3,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 29

అర్హతలు: హ్యూమన్‌ రిసోర్సెస్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

  • internshala.com/i/871461

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: బ్రేక్‌అవుట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 29

అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

  • internshala.com/i/f35275

సివిల్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: ఎస్‌జేపీ బిల్డ్‌టెక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000-8,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 29

అర్హతలు: ఆటోక్యాడ్‌ నైపుణ్యం

  • internshala.com/i/8b9d85

సేల్స్‌

సంస్థ: ట్రైలుక్సో టెక్నాలజీస్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 29

అర్హతలు: అమెరికన్‌ ఇంగ్లిష్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, లీడ్‌ జనరేషన్‌, సేల్స్‌, సేల్స్‌ఫోర్స్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/de12ee

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని