తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: హ్యాపీమైండ్‌స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000దరఖాస్తు గడువు: జనవరి 4అర్హతలు: సైకాలజీ (గ్రోత్‌) నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

Published : 26 Dec 2023 00:12 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

సైకాలజీ (గ్రోత్‌)

సంస్థ: హ్యాపీమైండ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000

దరఖాస్తు గడువు: జనవరి 4

అర్హతలు: సైకాలజీ (గ్రోత్‌) నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/94f7de 


లీడ్‌ జనరేషన్‌

సంస్థ: హెక్స్‌ వైర్‌లెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: జనవరి 4

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం

internshala.com/i/384fa6 


సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

సంస్థ: డిజిటల్‌ ఇప్సమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000

దరఖాస్తు గడువు: జనవరి 4

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు

internshala.com/i/5e475a 


యూఐ/యూఎక్స్‌ డిజైన్‌

సంస్థ: లిలక్‌ మెజాయిక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000-8,000

దరఖాస్తు గడువు: జనవరి 4

అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ఎక్స్‌డి, ఫిగ్మా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డెవలప్‌మెంట్‌, వైర్‌ఫ్రేమింగ్‌ నైపుణ్యాలు  

internshala.com/i/249a64


మొబైల్‌ యాప్‌/ క్లౌడ్‌  సొల్యూషన్‌ ఇంప్లిమెంటేషన్‌

సంస్థ: కేకేటీ ఆర్థోపెడిక్‌ స్పైన్‌ సెంటర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: జనవరి 4

అర్హతలు: ఫ్లట్టర్‌ నైపుణ్యం

internshala.com/i/981267


ఐఓఎస్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఎపిసోడిక్లాబ్స్‌ (టెక్నిక్‌ల్యాబ్‌)

స్టైపెండ్‌: నెలకు రూ.2,000-2,500

దరఖాస్తు గడువు: జనవరి 2

అర్హతలు: ఐఓఎస్‌, స్విఫ్ట్‌ నైపుణ్యాలు

internshala.com/i/e3488b


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని