ఐటీనే ‘రియల్‌’ చోదకశక్తి

హైదరాబాద్‌ రియల్‌ఎస్టేట్‌కు ఐటీ పరిశ్రమ ప్రధాన చోదకశక్తిగా ఉంది. ఐటీ కారిడార్‌లో అత్యధిక గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టడమే కాదు నాణ్యమైన గృహాలకు డిమాండ్‌ను సూచిస్తోంది.

Updated : 20 Jan 2024 00:31 IST

ఈనాడు, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ రియల్‌ఎస్టేట్‌కు ఐటీ పరిశ్రమ ప్రధాన చోదకశక్తిగా ఉంది. ఐటీ కారిడార్‌లో అత్యధిక గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టడమే కాదు నాణ్యమైన గృహాలకు డిమాండ్‌ను సూచిస్తోంది. ఐజీఆర్‌ తెలంగాణ డేటా ప్రకారం 2023 నాలుగో త్రైమాసికంలో అత్యధిక లావాదేవీలు పశ్చిమ జోన్‌లో జరగడం ఇందుకు నిదర్శనం. సెంట్రల్‌జోన్‌ విక్రయాలు తక్కువగా ఉన్నా.. ధరలు ఎక్కువగా ఉండటంతో విలువ అధికంగా ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని