సింక్‌ పైనే ఆరబెట్టేయండి!

కొందరిళ్లల్లో వంటిల్లు  మహా ఇరుగ్గా ఉంటుంది. అలాంటప్పుడు సింకు దగ్గర తోమిన పాత్రలన్నీ... ఒక బుట్టలో వేస్తాం ఆరడానికని. అందులో ఏవి ఎక్కడ ఉన్నాయో కనిపించక ఇబ్బంది పడాలి.

Updated : 15 May 2022 04:25 IST

కొందరిళ్లల్లో వంటిల్లు  మహా ఇరుగ్గా ఉంటుంది. అలాంటప్పుడు సింకు దగ్గర తోమిన పాత్రలన్నీ... ఒక బుట్టలో వేస్తాం ఆరడానికని. అందులో ఏవి ఎక్కడ ఉన్నాయో కనిపించక ఇబ్బంది పడాలి. ఈ శ్రమంతా లేకుండా చేస్తున్నాయి ఓవర్‌ సింక్‌ డ్రైయింగ్‌ రాక్స్‌. దీనికోసం పెద్దగా స్థలం అవసరం లేదు. సింకుపైన సులభంగా అమర్చుకోవచ్చు. కంచాలు, గరిటెలు, పాత్రలు తోమే స్క్రబ్బర్లు, లిక్విడ్‌ పెట్టుకోవడానికి కూడా అనువుగా ఉంటున్నాయి ఈ డ్రైయింగ్‌ రాక్స్‌.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని