మొలకెత్తిద్దాం.. తేలిగ్గా!

మొలకలు తింటే మంచిదని మనకు తెలుసు. కానీ వాటిని నానబెట్టి, మళ్లీ ఆ నీళ్లని వడకట్టి.. మొలకలు రావడానికని ఓ వస్త్రంలో చుట్టి పెడుతుంటాం. చాలామంది ఇవన్నీ చేయడానికి బద్ధకించి ఊరుకుంటారు.

Updated : 15 May 2022 04:34 IST

మొలకలు తింటే మంచిదని మనకు తెలుసు. కానీ వాటిని నానబెట్టి, మళ్లీ ఆ నీళ్లని వడకట్టి.. మొలకలు రావడానికని ఓ వస్త్రంలో చుట్టి పెడుతుంటాం. చాలామంది ఇవన్నీ చేయడానికి బద్ధకించి ఊరుకుంటారు. ఈ పనిని తేలిక చేయడానికి మార్కెట్లో స్ప్రౌటర్లు అందుబాటులోకి వచ్చాయి. కాసిని గింజలు.. తగినన్ని నీళ్లు వేస్తే చాలు మొలకెత్తించడం ఈ స్ప్రౌటర్ల బాధ్యతే. మొలకలకి కావాల్సిన తేమ, వేడి, గాలి అందించడానికి వీలుగా వీటిని డిజైన్‌ చేశారు. మట్టి, ప్లాస్టిక్, గాజుతో చేసిన స్ప్రౌటర్లు ఇవన్నీ.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని