ఊరించే..వినాయక!

వినాయక పూజ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది విగ్రహం. ఈసారి ఎంత మంచి రంగురంగుల విగ్రహం కొనాలా అని ఆలోచిస్తున్నారా? అలాగయితే ఈసారి ఎటువంటి వ్యర్థాలనూ మిగల్చని విగ్రహాలని ఎందుకు ఎంచుకోకూడదు.

Published : 28 Aug 2022 00:23 IST

వినాయక పూజ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది విగ్రహం. ఈసారి ఎంత మంచి రంగురంగుల విగ్రహం కొనాలా అని ఆలోచిస్తున్నారా? అలాగయితే ఈసారి ఎటువంటి వ్యర్థాలనూ మిగల్చని విగ్రహాలని ఎందుకు ఎంచుకోకూడదు. అవును ఇవన్నీ కాయగూరలు, బటర్‌, చాక్లెట్‌, బిస్కెట్లు, పప్పుధాన్యాలు, ఐస్‌తో చేసిన గణనాథులు. ఈ విగ్రహాలు తిరిగి ప్రసాదంలా ఉపయోగించుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని