కాయగూర.. రంగోలీ!

సంక్రాంతంటే ముగ్గుల పండగ కదా! రంగుల ముగ్గులతోనే ఈ పండక్కి నిండుదనం.

Updated : 15 Jan 2023 00:52 IST

సంక్రాంతంటే ముగ్గుల పండగ కదా! రంగుల ముగ్గులతోనే ఈ పండక్కి నిండుదనం. మరి ఆ ముగ్గులని కేవలం ముగ్గుపిండితోనే వేస్తామా? సృజనాత్మకత ఉండాలే కానీ ఎలా అయినా వేయొచ్చు. పోషకాలు నిండిన కాయగూరలతో ఇలా వెజిటుబుల్‌ రంగోలీ కూడా వేయొచ్చు అంటూ సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్న ముగ్గులివి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని