శర్వః

విష్ణుసహస్రనామావళిలో ఇది 26 వది. మామూలుగా శర్వుడు అంటే శివుడని అర్థం. శివుడు లయ కారకుడు. ఇక్కడ లయమయ్యేది పాపాలు.

Updated : 14 Mar 2023 13:41 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 26 వది. మామూలుగా శర్వుడు అంటే శివుడని అర్థం. శివుడు లయ కారకుడు. ఇక్కడ లయమయ్యేది పాపాలు. అంటే సకల పాపాలనూ పటాపంచలు చేసేవాడు, సమస్త జీవుల దుఃఖాలూ, బాధలను నాశనం చేసేవాడు అని అర్థం వస్తుంది.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని