హీరో ఎక్స్‌పల్స్‌ 2004 వాల్వ్‌ బుకింగ్‌లు ప్రారంభం

హీరో మోటోకార్ప్‌ తాజా మోటార్‌సైకిల్‌ హీరో ఎక్స్‌పల్స్‌ 200 4 వాల్వ్‌కు ఆన్‌లైన్‌ బుకింగ్‌లను గురువారం ప్రారంభించింది. మొదటి విడత బుక్‌ చేసిన బైకులన్నీ సరఫరా చేసినందున, కంపెనీ మరో

Updated : 21 Jan 2022 12:07 IST

దిల్లీ: హీరో మోటోకార్ప్‌ తాజా మోటార్‌సైకిల్‌ హీరో ఎక్స్‌పల్స్‌ 200 4 వాల్వ్‌కు ఆన్‌లైన్‌ బుకింగ్‌లను గురువారం ప్రారంభించింది. మొదటి విడత బుక్‌ చేసిన బైకులన్నీ సరఫరా చేసినందున, కంపెనీ మరో విడత బుకింగ్‌లను స్వీకరిస్తోంది. ఈ బైకు ధర రూ.1,30,150 (ఎక్స్‌-షోరూమ్‌ దిల్లీ). కంపెనీ ఆన్‌లైన్‌ అమ్మకాల ప్లాట్‌ఫామ్‌ - ఇషాప్‌పై రూ.10000 ముందస్తుగా చెల్లించి ఈ బైకును బుక్‌ చేసుకోవచ్చు. బీఎస్‌-6 200 సీసీ ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ కలిగిన ఈ బైకు 19.1 పీఎస్‌ శక్తిని అందిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని