7.6లక్షల హోండా కార్ల రీకాల్
జపాన్‌కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హోండా భారీగా కార్లను రీకాల్ చేసింది. ఈ కార్లకు వినియోగించిన ఫ్యూయల్
ఇంటర్నెట్‌డెస్క్: జపాన్‌కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హోండా భారీగా కార్లను రీకాల్ చేసింది. ఈ కార్లకు వినియోగించిన ఫ్యూయల్ పంప్స్‌లో సమస్యలు తలెత్తడంతో వాహనాలను వెనక్కి రప్పిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 7,61,000 వాహనాలను ఈ రీకాల్ పరిధిలోకి వస్తాయి. వీటిల్లో హోండాతోపాటు దాని అనుబంధ సంస్థ అక్యూరా వాహనాలు కూడా ఉన్నాయి. 2018 నుంచి 2020 మధ్య తయారైన వాహనాలు వీటిలో ఉన్నాయి. ఈ సమస్య కారణంగా ఎటువంటి ప్రమాదాలు జరగలేదని కంపెనీ తెలిపింది.
అకార్డ్,సివిక్, సీఆర్-వీ, ఫిట్,పైలట్, రిడ్జ్‌లైన్, ఎండీఎక్స్, ఆర్డీఎక్స్, టీఎల్ఎక్స్ మోడల్ కార్లు వీటిలో ఉన్నాయి. గత డిసెంబర్లో కూడ సాఫ్ట్వేర్ సమస్యలు, డ్రైవ్ షిఫ్ట్‌ల్లో సమస్యలతో అమెరికాలో దాదాపు 14లక్షల కార్లను హోండా రీకాల్ చేసి సమస్యను పరిష్కరించింది. అప్పట్లో కూడా పలు లగ్జరీ మోడళ్లు వీటిలో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌కు బెయిల్
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హిరామండీ’ నటుడు
-
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన బైకు.. ఇద్దరి మృతి
-
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి