logo

గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ 60 ప్రకారం రిమ్స్ కార్మికులకు వేతనాలు చెల్లించకుండా, ఈపీఎఫ్ వారి ఖాతాలో జమ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రిమ్స్ గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.

Updated : 28 Mar 2024 15:52 IST

ఎదులాపురం: ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ 60 ప్రకారం రిమ్స్ కార్మికులకు వేతనాలు చెల్లించకుండా, ఈపీఎఫ్ వారి ఖాతాలో జమ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రిమ్స్ గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌కు వినతి పత్రం అందించారు. పెండింగ్ వేతనాలు సైతం చెల్లించేలా చర్యలు తీసుకొని కార్మికులకు న్యాయం చేకూర్చాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని