logo

సంక్రాంతి.. జీవితాల్లో నిండాలి కాంతి

ముగ్గులతో జీవితానికి రంగులద్దుదాం.. సంప్రదాయ బాటలో పయనిద్దాం.. ఆరోగ్యం సంతరించుకుందాం.. ధాన్యలక్ష్మిని ఇంటికి ఆహ్వానిద్దాం.. అన్నదాత ఇంటి ‘సిరి’నవ్వులు పూయిద్దాం.. గాలిపటాలు ఎగరేద్దాం.. గంగిరెద్దుల ఆటలు చూద్దాం.. హరిదాసు మాటల్లో మంచిని

Published : 15 Jan 2022 05:50 IST


ధర్మవరం పీఆర్‌టీ వీధిలో భోగిమంటలతో పాటు
ముగ్గుల ఏర్పాట్లలో నిమగ్నమైన మహిళలు 

ముగ్గులతో జీవితానికి రంగులద్దుదాం.. సంప్రదాయ బాటలో పయనిద్దాం.. ఆరోగ్యం సంతరించుకుందాం.. ధాన్యలక్ష్మిని ఇంటికి ఆహ్వానిద్దాం.. అన్నదాత ఇంటి ‘సిరి’నవ్వులు పూయిద్దాం.. గాలిపటాలు ఎగరేద్దాం.. గంగిరెద్దుల ఆటలు చూద్దాం.. హరిదాసు మాటల్లో మంచిని గ్రహిద్దాం.. గొబ్బెమ్మల్లోని గౌరమ్మను పూజిద్దాం. సంక్రాంతి అనగానే ఆనందాల హరివిల్లు ఇంటి ముంగిట వాలుతుంది. బంధువులను దగ్గరకు చేరుస్తుంది. బంధాలను బరపరుస్తుంది. ఈ సంబరం నిత్యం కొనసాగాలని కోరుకుందాం. 
ఈనాడు, అనంతపురం  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని