TS news : తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

తెలంగాణ ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ ఇంటర్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 4 వరకు గడువు పొడిగించినట్లు వెల్లడించింది

Published : 22 Jan 2022 19:02 IST

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ ఇంటర్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 4 వరకు గడువు పొడిగించినట్లు వెల్లడించింది. ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 24 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. గతంలో జనవరి 24 లోపల ఫీజు చెల్లించాలని బోర్డు నిర్ణయించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని