logo

‘టెక్‌ మహీంద్ర’ సహకారంతో.. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ

టెక్‌ మహీంద్ర ఫౌండేషన్‌ సహకారంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు 4 నెలల పాటు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ ఇస్తున్నట్లు క్యాడర్‌ సంస్థ ప్రతినిధి నాగరాజు తెలిపారు.

Published : 07 May 2024 01:26 IST

కాచిగూడ: టెక్‌ మహీంద్ర ఫౌండేషన్‌ సహకారంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు 4 నెలల పాటు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ ఇస్తున్నట్లు క్యాడర్‌ సంస్థ ప్రతినిధి నాగరాజు తెలిపారు. 18-27 ఏళ్ల మధ్య వయసు కలిగి.. ఎస్సెస్సీ ఉత్తీర్ణులు, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులు/అనుత్తీర్ణులైన వారికి కంప్యూటర్‌ బేసిక్స్‌, ఎంఎస్‌ ఆఫీస్‌, ఇంటర్నెట్‌ కాన్సెప్ట్స్‌, కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్‌, ఆంగ్లంలో టైపింగ్‌, టాలీ, సాఫ్ట్‌, ఇంటర్వ్యూ స్కిల్స్‌ కోర్సుల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 8 లోపు పేర్ల నమోదుకు 9100056583, 8885512037 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని