logo

తిరంగ స్ఫూర్తి.. చైతన్య దీప్తి

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆదివారం బళ్లారి,. కొప్పళ, రాయచూరు, విజయనగర జిల్లాల్లో చేపట్టిన వివిధ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జాతీయ జెండా చేత పట్టుకుని చేసిన ప్రదర్శన ప్రజల్లో చైతన్యం నింపింది. అధికారులు.. అనధికారులు..

Updated : 15 Aug 2022 03:01 IST


బళ్లారి : 95 ఏళ్ల వయస్సులోనూ జెండాతో ముందుకు సాగుతున్న బళ్లారి నెహ్రూ కాలనీకి చెందిన సావిత్రమ్మ

జాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆదివారం బళ్లారి,. కొప్పళ, రాయచూరు, విజయనగర జిల్లాల్లో చేపట్టిన వివిధ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జాతీయ జెండా చేత పట్టుకుని చేసిన ప్రదర్శన ప్రజల్లో చైతన్యం నింపింది. అధికారులు.. అనధికారులు.. ప్రజాప్రతినిధులు.. రాజకీయ నాయకులు.. విద్యార్థులు.. యువకులు.. పెద్దా చిన్నా అనే తేడా లేకుండా త్రివర్ణ పతాకం చేతపట్టుకుని భారత్‌ మాతాకు జై అంటూ.. ముందుకు సాగారు.  

- న్యూస్‌టుడే బృందం

మాన్వి :  ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు
కారటగి : మహనీయుల వేషధారణలో చిన్నారులు
హొసపేటె : పతంజలి యోగా సమితి సభ్యుల పాదయాత్ర
బళ్లారి : మించేరి కొండపైకి  ప్రదర్శనగా వెళ్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, యువకులు
బళ్లారి : జెండా పండుగకు తరలివచ్చిన  ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, అధికారులు
బళ్లారి : త్రివర్ణ పతాకాలతో విద్యార్థులు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని