logo

వైభవంగా బసవ జయంతి వేడుకలు

హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో స్థానిక శివాలయంలో శుక్రవారం బసవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Published : 10 May 2024 21:41 IST

హాలహర్వి: హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో స్థానిక శివాలయంలో శుక్రవారం బసవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయాన్నే గంగి పూజ చేపట్టి, ఆలయంలో జలాభిషేకం, ఆకు పూజ, కుంకుమార్చన, మహా మంగళహారతి వంటి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం స్వామి చిత్రపటంతో మహిళలు ప్రత్యేక కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు