logo

6న రగ్బీ జిల్లా జట్ల ఎంపిక

జిల్లా రగ్బీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 6న మండలంలోని రాయవరం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో రగ్బీ బాల బాలికల (12 సంవత్సరాల లోపు) జిల్లా జట్ల ఎంపిక జరుగుతుందని అధ్యక్ష్య కార్యదర్శులు డీవీ.కృష్ణారెడ్డి, ఎస్‌.శ్రీకాంత్‌ గణేష్‌ తెలిపారు.

Published : 05 Feb 2023 04:58 IST

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా రగ్బీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 6న మండలంలోని రాయవరం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో రగ్బీ బాల బాలికల (12 సంవత్సరాల లోపు) జిల్లా జట్ల ఎంపిక జరుగుతుందని అధ్యక్ష్య కార్యదర్శులు డీవీ.కృష్ణారెడ్డి, ఎస్‌.శ్రీకాంత్‌ గణేష్‌ తెలిపారు. విద్యార్థులు 1-1-2011 తర్వాత జన్మించిన వారై ఉండాలన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్‌కార్డుతో పీడీ ఎస్‌.రవిప్రసాద్‌ రెడ్డి వద్ద తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని